వార్తలకు తిరిగి వెళ్లండి
రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 10 లక్షల పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలను సంప్రదించి యువతలో డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
డ్రగ్స్ రహిత దేశం లక్ష్యంగా యువతలో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

