వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో మిలాద్ ఉన్ నబీ వేడుకలలో మత సామరస్యత వెల్లివిరిసింది. బుధవారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టి పండుగ సందడి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంజీవ్ రావు, సంతోష్ గౌడ్ హాజరై ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

