వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్-ఉన్-నబీని పురస్కరించుకుని బేగంపేట్‌లోని పాటిగడ్డ, విఖార్‌నగర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు నిర్వహించిన వేడుకల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

