వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్లో మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. చల్లా వంశీచంద్ రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, సంజీవ్ ముదిరాజ్తో కలిసి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
టీం సోషల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు.
Comments
Loading comments...

