వార్తలకు తిరిగి వెళ్లండి

కోట వీధి, సెయింట్ అలోసియస్ హైస్కూల్ గ్రౌండ్‌లో సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో విశాఖ దక్షిణం నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ సిటీ అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరియు జనసేన ఉత్తరాంధ్ర కో-కన్వీనర్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మాజీ సభ్యులు, 39వ వార్డు మాజీ కార్పొరేటర్ పాల్గొన్నారు
కార్యక్రమంలో ముస్లిం కుటుంబీకులు, స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు...
Comments
Loading comments...

