వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఈ నెల 24, 26 తేదీల్లో ప్రత్యేక వేడుకలు కరీంనగర్ లో జరపనున్నట్లు మర్కజీ కమిటీ నాయకుడు మీలుద్దీన్ తెలిపారు.
24న నాకా చౌరస్తాలో సభ, 26న ఉదయం బాంబే బడి నుంచి 'జులూస్ ఎ మహమ్మదీ' శాంతి శోభాయాత్ర ఉంటాయన్నారు. 26న రాత్రి సర్కస్ గ్రౌండ్‌లో బహిరంగ సభ, విజేతలకు బహుమతుల ప్రదానం జరుగుతాయని చెప్పారు.
Comments
Loading comments...

