Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ

Follow Udayam on Google
Sircilla jilla news Aug 26, 2026 12:20 PM రాజన్న సిరిసిల్లGeneral
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ - Udayam
ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...