Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్ ఉన్ నబి సందర్భంగా బైంసా పోలీస్ ప్రజావాణి రద్దు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 25, 2026 7:24 PM నిర్మల్General
మిలాద్ ఉన్ నబి సందర్భంగా బైంసా పోలీస్ ప్రజావాణి రద్దు - Udayam
ప్రతి బుధవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 26న బుధవారం మిలాద్ ఉన్ నబి ఉండడంతో రద్దు చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల తెలిపారు. తిరిగి మరో బుధవారం ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులు అత్యవసరమైన ఫిర్యాదులు ఇవ్వవలసి ఉంటే జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...