Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిజోరాంలో కారు ప్రమాదం.. ముగ్గురు మృతి

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 11:37 AM అంతర్జాతీయంGeneral
మిజోరాంలో కారు ప్రమాదం.. ముగ్గురు మృతి - Udayam
మిజోరాంలో కారు అదుపుతప్పి లోయలో పడటంతో ముగ్గురు కేంద్ర ప్రభుత్వ మీడియా అధికారులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమావేశానికి హాజరై తిరిగివస్తుండగా సటెక్ గ్రామం సమీపంలో ప్రమాదం జరిగింది. డ్రైవర్ అస్వస్థతకు గురికావడమే కారణమని తెలుస్తోంది. మృతులను ఎంగమ్ పామే, నంపిబౌ మెరిన్‌మాయ్, హెచ్.లియాన్వెలాగా గుర్తించారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...