Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీతో..మీ ఎస్పీ కార్యక్రమం నిర్వహించిన సీఐ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 24, 2026 8:44 PM విజయనగరంGeneral
మీతో..మీ ఎస్పీ కార్యక్రమం నిర్వహించిన సీఐ - Udayam
విజయనగరంలోని స్తానిక తోటపాలెంలోని బొత్స గురునాయుడు డిగ్రీ కళాశాల విద్యార్థులకు సోమవారం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన మీతో.. మీ ఎస్పీ కార్యక్రమంలో రహదారి భద్రత పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు. ట్రాఫిక్ సిఐ రాము మాట్లాడుతూ - రహదారి భద్రత పట్ల యువత తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలని, వాహనాలను వేగంగా నడిపి ప్రమాదాలకు గురై, కన్నవారికి శోకాన్ని మిగల్చడం కన్నా, సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలన్నారు.

Comments

G
Loading comments...