వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు నియోజకవర్గంలోని మీసేవా నిర్వాహకులు శుక్రవారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజును క్యాంపు కార్యాలయంలో కలిశారు. మీసేవా కేంద్రాల్లో తొలగించిన కీలక సేవలను పునరుద్ధరించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

