Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీడియేటర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన జడ్జి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 7:32 PM విజయనగరంGeneral
మీడియేటర్లతో  రివ్యూ మీటింగ్ నిర్వహించిన జడ్జి - Udayam
విజయనగరం జిల్లా కోర్టుకి సంబంధించిన మద్యవర్తులతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్‌ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మంగళవారం రివ్యూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల కోసం ఉన్న వివిధ న్యాయ సేవల గూర్చి అవగాహన కల్పించారు. ఆలాగే, మీడియేషన్‌ కేసులు పురోగతిని సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ మీడియేషన్‌ కేసులు రాజీ చేయుటానికి కృషి చేయాలని పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...