వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హైదరాబాద్ వట్టేపల్లిలో ఎంఐఎం ఏరియా ప్రెసిడెంట్ మహబూబ్ అలీపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఫలక్‌నుమా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాయి.
Comments
Loading comments...

