వార్తలకు తిరిగి వెళ్లండి

ఈరోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం మాచవరం గ్రామం పండు వారి పేటలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన భోజన సదుపాయాల్లో సహకరించిన కూటమి
నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, జనసేన నాయకులు మరియు జనసైనికులతో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాల్గొన్నారు.
Comments
Loading comments...

