వార్తలకు తిరిగి వెళ్లండి

146వ సర్వే ప్రకారం కామారం గ్రామ భూభాగానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సర్పంచ్ కోర్నబెల్లి సావిత్రి తెలిపారు. 2020 నుంచి ఈ భూభాగం కోసం పోరాటం కొనసాగుతోందని గ్రామస్థులు పేర్కొన్నారు.
సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా కామారం భూభాగంపై వ్యాఖ్యలు చేయవద్దని, తమ భూభాగం జోలికి రావద్దని సర్పంచ్, గ్రామస్థులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

