Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యవేడులో అర్ధరాత్రి శిలాఫలకం ఏర్పాటు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 11:02 AM తిరుపతిGeneral
సత్యవేడులో అర్ధరాత్రి శిలాఫలకం ఏర్పాటు - Udayam
సత్యవేడులో దశాబ్దాల నాటి పంచాయతీరాజ్‌ భవనానికి అర్ధరాత్రి కొత్త శిలాఫలకం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. రీమోడలింగ్‌ పేరుతో ఏర్పాటు చేసినా పనులు ఎప్పుడు చేపట్టారు? నిధులు ఎక్కడి నుంచి మంజూరయ్యాయి? అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవనానికి నిజంగా పనులు జరిగాయా? లేక శిలాఫలకంతోనే సరిపెట్టారా? అనే సందేహాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...