వార్తలకు తిరిగి వెళ్లండి

మిడుతూరులో మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన మూడు పోలింగ్ కేంద్రాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు (ZPHS) మార్చినట్లు ఎంపీడీవో దశరథ రామయ్య తెలిపారు. ఎంటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణకు నిర్వహించిన సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
వారి అభ్యర్థన మేరకు మూడు పోలింగ్ కేంద్రాలను ZPHSకు మార్చినట్లు ఎంపీడీవో వెల్లడించారు.
Comments
Loading comments...

