Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్‌లో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 10:23 AM మహబూబ్‌నగర్General
మిడ్జిల్‌లో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం - Udayam
​మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు జరిపి, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని క్యాంపు ఇన్‌ఛార్జి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...