Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా...!

Follow Udayam on Google
sreekanth patel Aug 11, 2026 5:11 PM మహబూబ్‌నగర్General
మిడ్జిల్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా...! - Udayam
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మిడ్జిల్లో బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొని ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు చేశారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...