వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలంలోని రాణిపేట–దోనూర్ రహదారి అధ్వానంగా మారి అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. వర్షాల సమయంలో గుంతల్లో నీరు నిలవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

