వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండల కేంద్రంలో ఎస్‌ఐఆర్ సర్వేలో భాగంగా 700 మందికి పైగా సమర్పించిన ఫారాల్లో వివరాలు అసంపూర్తిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 29లోపు పత్రాలతో ఫారాలను మళ్లీ సమర్పించాలని సూచించారు.
ఇప్పటికే ఫారాలు ఇచ్చినా మళ్లీ పత్రాలు అడగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుబాటులో లేని పత్రాలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని, అర్హులకు ఇబ్బందులు లేకుండా సహకరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

