Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సమీక్ష

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 7:53 PM మహబూబ్‌నగర్General
మిడ్జిల్ మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సమీక్ష - Udayam
MBNR మిడ్జిల్ మండల సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యంపై అధికారులతో సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...