Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ ఎంఈఓగా వెంకట రాములు

Follow Udayam on Google
sreekanth patel Aug 21, 2026 1:06 PM మహబూబ్‌నగర్General
మిడ్జిల్ ఎంఈఓగా వెంకట రాములు - Udayam
మిడ్జిల్ మండల విద్యాశాఖాధికారిగా (ఎఫ్‌ఏసీ) పోమల్ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట రాములు బాధ్యతలు స్వీకరించారు. ఎంఫీడీఓ కార్యాలయంలో టీఎస్‌జీహెచ్‌ఎంఏ జిల్లా అధ్యక్షుడు అనంతప్ప, ప్రధాన కార్యదర్శి జగదీష్ సుధాకర్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...