వార్తలకు తిరిగి వెళ్లండి

మిద్దేపల్లి గ్రామంలో పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి భూమిపూజ చేశారు. రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అభివృద్ధి పనులు చేపట్టినందుకు గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

