Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్‌డే మీల్ వర్కర్లు, టాయిలెట్ క్లీనర్లకు పరిశుభ్రతపై శిక్షణ

Follow Udayam on Google
T. SRINU BABU Sep 11, 2026 6:22 PM పల్నాడుGeneral
మిడ్‌డే మీల్ వర్కర్లు, టాయిలెట్ క్లీనర్లకు పరిశుభ్రతపై శిక్షణ - Udayam
ఎడ్లపాడు మండల జడ్పీ, ఎంపీపీ పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులు, టాయిలెట్ క్లీనర్లకు అసిస్ట్ ఐటీసీ ఎంఎస్కే ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై దిశానిర్దేశం చేసిన నిపుణులు, భోజన తయారీలో నాణ్యతా ప్రమాణాలు, పాఠశాల ప్రాంగణాల స్వచ్ఛతకు పాటించాల్సిన నియమాలను వివరించారు.

Comments

G
Loading comments...