Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుద్దముక్కపై చిన్ని కృష్ణుడు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 12:22 PM సూర్యాపేటGeneral
సుద్దముక్కపై చిన్ని కృష్ణుడు - Udayam
కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్‌ చారి శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అంగుళం సుద్దం ముక్కపై చిన్ని కృష్ణుడి ప్రతిమను చెక్కి భక్తిభావాన్ని చాటించారు. ఈ కళాకృతి పలువురిని ఆకట్టుకుంది. నరేష్‌ చారి గతంలో పప్పు, బియ్యం, చింతగింజలు, పెన్సిల్‌ మొన, ఆకులపై సూక్ష్మ కళాఖండాలు చెక్కి ప్రశంసలు పొందారు. సూక్ష్మ కళలో రాణిస్తున్న ఆయనను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...