Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహంకాళి బోనాల జాతరలో ప్రభుత్వ విప్

Follow Udayam on Google
babu varun Aug 11, 2026 3:40 PM రాజన్న సిరిసిల్లGeneral
మహంకాళి బోనాల జాతరలో ప్రభుత్వ విప్ - Udayam
మాసాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.ప్రతినిత్యం అమ్మవార్ల ఆరాధనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సందడితో అలరిస్తుంది. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...