వార్తలకు తిరిగి వెళ్లండి

ఆషాఢ బోనాల సందర్భంగా మీరాలం మండలంలోని ప్రసిద్ధ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి నూతన పట్టువస్త్రాలు సమర్పించారు. తలపై బోనం పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నివేదన చేశారు.
Comments
Loading comments...

