Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహనీయుల పోరాటాల ఫలితమే స్వాతంత్ర్యం: మాజీ MLC

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 12:55 PM గుంటూరుGeneral
మహనీయుల పోరాటాల ఫలితమే స్వాతంత్ర్యం: మాజీ MLC - Udayam
ఎందరో మహనీయుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గుర్తుచేశారు. శుక్రవారం రామన్నపేట జనచైతన్య వేదికలో '80 ఏళ్ల స్వాతంత్ర్యం'పై జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. 1857 నుంచి వందేళ్ల పాటు సాగిన పోరాట చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, సుబ్రహ్మణ్యం, ఆలా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...