Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహమ్మదాబాద్‌లో బోర్‌వెల్ పనులు విజయవంతం

Follow Udayam on Google
D GANESH Sep 07, 2026 10:47 PM మహబూబ్‌నగర్General
మహమ్మదాబాద్‌లో బోర్‌వెల్ పనులు విజయవంతం - Udayam
మహమ్మదాబాద్ మండల కేంద్రానికి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీ లాడ్స్ నిధులతో మంజూరైన 3 బోర్లలో తొలి బోర్‌వెల్ తవ్వకం విజయవంతమైంది. బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ వెన్న ఈశ్వరప్ప పర్యవేక్షణలో చేపట్టిన తవ్వకంలో సమృద్ధిగా నీరు పడటంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన 2 బోర్లను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాంలాల్, ఉపసర్పంచ్ పవన్ కుమార్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...