వార్తలకు తిరిగి వెళ్లండి

మహమ్మద్ ప్రవక్త మార్గం అందరికీ ఆదర్శనీయమని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా అన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం పొత్తూరువారితోటలోని పార్టీ కార్యాలయం వద్ద ఆమె స్వీట్లు పంపిణీ చేశారు.
ఏటా పండుగ రోజున సేవ చేయడం తమ ఆనవాయితీ అని తెలిపారు. అలాగే తన తండ్రి ముస్తఫాపై అక్రమ కేసులు పెట్టిన వారి మనస్సులు మారాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Comments
Loading comments...

