వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్‌లో జమియా మసీదులో నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని, ముస్లిం సోదర, సోదరీమణులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం జమియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తదనంతరం 5 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన ఈద్గా విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
Comments
Loading comments...

