వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళపై దాడి చేసి, ఫొటోలు, వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తామని బెదిరించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ద్వారకాతిరుమల ఎస్‌ఐ సుధీర్ తెలిపారు.
జి.కొత్తపల్లికి చెందిన మహాలక్ష్ముడితో సదరు మహిళకు సంబంధం ఉందనే కారణంతో ఆయన భార్య మరో ముగ్గురితో కలిసి బుధవారం దాడికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

