Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళను వెంబడించి బంగారు గొలుసు అపహరణ

Follow Udayam on Google
K.Venkatesh Sep 02, 2026 10:18 AM ఖమ్మంGeneral
మహిళను వెంబడించి బంగారు గొలుసు అపహరణ - Udayam
ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. మమతా రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న గుంటుపల్లి విజయలక్ష్మిని బైక్ పై వెంబడించిన ముగ్గురు దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...