వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం (M) పొన్నంలో DRDA ఆధ్వర్యంలో శుక్రవారం కొరమీను చేపల పెంపకంపై అవగాహన సదస్సు జరిగింది.
ఎమ్మెల్యే గొందు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై కూటమి ప్రభుత్వంలో మహిళలను వ్యాపారవేత్తగా తయారు చేయడమే లక్ష్యమన్నారు. 35% సబ్సిడీతో 10 సెంట్లలో రూ.2.5 లక్షల పెట్టుబడితో ఏడాదికి మూడు పంటలు, ట్రిప్ కు రూ.లక్ష ఆదాయం వస్తుందన్నారు. చంద్రబాబు ప్రారంభించిన డ్వాక్రా సంఘాలు నేడు మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు.
Comments
Loading comments...

