వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు విజయం కాలేజీలో మహిళలు, పిల్లల భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం, రోడ్డు భద్రతపై 1 టౌన్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఇన్‌స్పెక్టర్ చిన్నపెద్దయ్య, ఎస్‌ఐ నాగప్ప నాయక్ విద్యార్థినులకు పలు సూచనలు చేశారు. అపరిచిత లింకులు, కాల్స్, OTPలు, వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దన్నారు., సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

