వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ పోలీస్‌స్టేషన్ పరిధిలో ‘వికారాబాద్ సురక్ష మిత్ర’ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ స్నేహ మెహ్రా మహిళలు, పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.
సమస్యలు ఎదురైతే పోలీసులను ఆశ్రయించేందుకు భయపడొద్దని ఎస్పీ తెలిపారు. వేధింపుల నివారణకు షీ టీమ్స్‌ను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

