వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి పథకంలో భాగంగా సెర్ప్ ఆధ్వర్యంలో డీఆర్‌డీఏ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన తెలిపారు.
బుధవారం నరసన్నపేట పట్టణంలో మహిళా సభ్యురాలు లలితకు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని ఉచితంగా మంజూరు చేశారు. ఈ నిధులతో ఏర్పాటు చేసిన ఎగ్ కార్ట్‌ను ప్రారంభించారు. మహిళలను చిన్న పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అర్చన పేర్కొన్నారు.
Comments
Loading comments...

