వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల గౌడ ఫంక్షన్ హాల్లో కీ.శే. చర్లకొల శ్వేత ద్వితీయ వర్ధంతి సందర్భంగా మహిళల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల పాటు శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.
క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే చికిత్సతో నయం చేసే అవకాశం ఉంటుందని లక్ష్మారెడ్డి అన్నారు. మహిళలు ఈ ఉచిత పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

