వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ తెలిపారు. నంద్యాల 2వ వార్డులో నిర్వహించిన రెండేళ్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబన, కుటుంబ ఆర్థిక భద్రతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఫిరోజ్ పేర్కొన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.
Comments
Loading comments...

