Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు

Follow Udayam on Google
babu varun Aug 08, 2026 11:18 AM రాజన్న సిరిసిల్లGeneral
మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు - Udayam
ప్రభుత్వ బస్సులు లీజుకు తీసుకొని మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో అఖిలపక్ష నాయకులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో అప్పిరాల్ పార్కులు పనిచేసే మహిళలను నిబంధనలను విరుద్ధంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. బస్సులో 55 మంది కెపాసిటీ ఉండగా..150 మందిని తరలిస్తున్నారని హెచ్చరించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...