Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల హఠాన్మరణం పట్ల ప్రగాఢ సానుభూతి

Follow Udayam on Google
D ANAND RAO Sep 19, 2026 7:58 PM పార్వతీపురం మన్యంGeneral
మహిళల హఠాన్మరణం పట్ల ప్రగాఢ సానుభూతి - Udayam
మన్యం జిల్లా పాలకొండ మండలం (అవలంగి - వెంకటాపురం) వెంకటాపురం గ్రామంలో విషాదంbపొలంలో పనులు చేస్తుండగా అకస్మాత్ గా పడిన పిడుగుపాటుకు ఇద్దరు మహిళా వ్యవసాయ కూలీలు ఘటనా స్థలంలో మృతి. ఇద్దరు మహిళలు మృతితో గ్రామంలో అలుముకున్న విషాదచాయలు విషయం తెలుసుకున్న వెంటనే టీడీపీ ఇంఛార్జ్ పడాల.భూదేవి స్థానిక తహశీల్దార్ తో మాట్లాడి సహాయ కార్యక్రమంలు చేపట్టాలని చూపించారు

Comments

G
Loading comments...