Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల హాకీలో భారత్‌కు స్వర్ణం

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:35 PM జాతీయంక్రీడలు
మహిళల హాకీలో భారత్‌కు స్వర్ణం - Udayam
ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకం సాధించింది. చైనాతో జరిగిన ఫైనల్లో భారత్ 1-0తో విజయం సాధించింది. లాల్‌రెమ్‌సియామి ఏకైక గోల్‌ చేసింది. దీంతో 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల మహిళల హాకీలో భారత్‌కు స్వర్ణం దక్కింది. ఈ విజయంతో 2028 ఒలింపిక్స్‌కు భారత జట్టు అర్హత సాధించింది.

Comments

G
Loading comments...