Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Harika Oct 07, 2026 3:57 PM సూర్యాపేటGeneral
మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన కార్యక్రమం - Udayam
హుజూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్, లోన్ యాప్‌లకు దూరంగా ఉండాలని ఎస్‌ఐ మల్లేశ్ సూచించారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి, అత్యవసర సమయంలో 100కు డయల్ చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...