Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల అదృశ్యం ... కేసు నమోదు చేసిన పోలీసులు

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 03, 2026 11:11 PM విజయనగరంGeneral
మహిళల అదృశ్యం ... కేసు నమోదు చేసిన పోలీసులు - Udayam
మహిళ అదృశ్యంపై శనివారం ఎస్.కోట పోలీసులు కేసు నమోదు చేసారు. వివరాల ప్రకారం ఎస్‌ కోట మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన డుంభిరి లక్ష్మి (36) గత నెల 24న కంటి చికిత్స నిమిత్తం వైజాగ్‌ వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఈ మేరకు దీంతో ఆమె భర్త వాళ్ళ బంధువులు, చుట్టుపక్కల ఊర్లు వెతికినప్పటికీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారని తెలిపారు.ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.

Comments

G
Loading comments...