Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల అభివృద్ధి కోసం రూ.13 లక్షల రుణం మంజూరు

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 15, 2026 7:04 PM చిత్తూరుGeneral
మహిళల అభివృద్ధి కోసం రూ.13 లక్షల రుణం మంజూరు - Udayam
మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. చిత్తూరు నగరపాలక సంస్థ, మెప్మా సహకారంతో 21వ డివిజన్‌కు చెందిన మహిళా సంఘం సభ్యురాలు జ్యోతికి రూ.13 లక్షల రుణంతో ఏర్పాటు చేశారు. ఈ తృప్తి క్యాంటీన్‌ను మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కమిషనర్ టి. నరసింహ ప్రసాద్, మెప్మా పీడీ నాగేశ్వరరావు కలిసి ప్రారంభించారు.

Comments

G
Loading comments...