Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత

Follow Udayam on Google
hari Aug 20, 2026 2:32 PM రాజన్న సిరిసిల్లGeneral
మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత - Udayam
మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని , ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. గురువారం బోయినిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మహిళా సంఘాల సభ్యులతో కలిసి ప్రారంభించారు

Comments

G
Loading comments...