వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో సంక్షేమ ఫలాలు వేగంగా అందుతున్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద తెలిపారు. మహిళా సంఘాలకు రూ.368 కోట్ల రుణాలు అందించామని, RTC ఉచిత ప్రయాణం ద్వారా రూ. 273 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. గృహ జ్యోతి కింద 1.75 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు.
జిల్లాకు 13,612 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యా యని, రూ.600 కోట్ల వ్యయంతో 3 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరు చేశామన్నారు.
Comments
Loading comments...

