Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సంఘ భవనాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్

Follow Udayam on Google
Syed Farooq Sep 06, 2026 12:09 PM మహబూబ్‌నగర్General
మహిళా సంఘ భవనాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ - Udayam
మహబూబ్‌నగర్ లోని ఎంప్లాయీస్ కాలనీలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడి, వారి సమస్యలు , అవసరాలను అడిగి తెలుసుకున్నారు . మహిళా సంఘాల కార్యకలాపాలకు అవసరమైన వసతులపై వారితో చర్చించారు . త్వరలోనే మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ విప్ తెలిపారు .

Comments

G
Loading comments...