Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 24, 2026 7:41 PM జగిత్యాలGeneral
మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన - Udayam
ధర్మపురి మండలం నాగారం గ్రామంలో సుమారు రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన మహిళా సంఘ భవనానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చిలుముల లక్ష్మణ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనభట్ల దినేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...